Pakistan: పాకిస్తాన్‌లో బాంబు బ్లాస్ట్ 9 d ago

పాకిస్తాన్‌లో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. దాదాపు 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు.